south africa cricket

దక్షిణాఫ్రికా అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా " అని పిలువబడుతుంది. అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి 2,798 కి.మీ పొడవైన అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల తీరాలు సరిహద్దులుగా ఉన్నాయి ; ఉత్తర సరిహద్దులో నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే ఉన్నాయి. తూర్పు సరిహద్ద…
దక్షిణాఫ్రికా అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా " అని పిలువబడుతుంది. అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి 2,798 కి.మీ పొడవైన అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల తీరాలు సరిహద్దులుగా ఉన్నాయి ; ఉత్తర సరిహద్దులో నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే ఉన్నాయి. తూర్పు సరిహద్దులో మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోతో అనే స్వాతంత్ర్య ప్రాంతాన్ని దక్షిణాఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణాఫ్రికా కామన్ వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణాఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది. దక్షిణాఫ్రికాలో అతిపెద్ద దేశం, ప్రపంచంలోని 25 వ అతిపెద్ద దేశంగా ఉంది. 57 మిలియన్ల మంది ప్రజలతో ప్రపంచంలోని 24 వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంది. ఇది పాత ప్రపంచం ప్రధాన భూభాగంలో ఉన్న దక్షిణ దేశం. దక్షిణాఫ్రికాలో సుమారు 80% సబ్-సహారా ఆఫ్రికా వంశీయులు ఉన్నారు. దక్షిణాఫ్రికా వివిధ ఆఫ్రికా భాషలు మాట్లాడే విభిన్న జాతుల సమూహాలుగా విభజించబడి ఉంది. వీటిలో 9 భాషలు అధికారిక హోదా కలిగి ఉన్నాయి. మిగిలిన ప్రజలలో ఐరోపా, ఆసియా, బహుళజాతి పూర్వీకుల ఆఫ్రికా అతిపెద్ద వర్గాలు ఉన్నాయి.
  • రాజధాని: ప్రిటోరియా (executive) · Bloemfontein (judicial) · Cape Town (legislative)
  • అతి పెద్ద నగరం: Johannesburg
  • అధికార భాషలు: en:Afrikaans · ఇంగ్లీషు · Southern Ndebele · Northern Sotho · Southern Sotho · Swazi · Tsonga · Tswana · వెండ · Xhosa · జులు
  • జాతులు: 79.5% Black · 9.2% White · 8.9% Coloured · 2.5% Asian
  • ప్రజానామము: సౌత్ ఆఫ్రికన్
  • ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్
  • స్వాతంత్య్రము: యునైటెడ్ కింగ్డం నుండి
దీనిలోని డేటా: te.wikipedia.org